1500 టెలికాస్ట్‌ల తర్వాత… ‘అతడు’ కొత్త ఛానెల్‌కి మార్పు!
తెలుగు టీవీ ఆడియన్స్‌కి ‘అతడు’ అంటే ప్రత్యేకమైన ఎమోషన్. బాక్సాఫీస్‌లో పెద్ద హిట్ కాకపోయినా, టీవీ మీద ప్రతి టెలికాస్ట్‌తో ఈ సినిమా కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది. ట్రివిక్రమ్ స్టైల్ డైలాగులు, మహేష్ బాబు కూల్ స్క్రీన్ ప్రెజెన్స్, ట్రిషా చార్మ్…
