Month: May 2025

సూర్యా “రెట్రో” – గేమ్ ఓవర్! అతి పెద్ద డిజాస్టర్

సూర్యా… స్టైల్ ఐకాన్. గొప్ప నటుడు. విభిన్న కథల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన స్టార్ హీరో. ఆయన సినిమా వస్తే తమిళనాడులో ఓ ఫెస్టివల్ లాగే ఉంటుంది. అలానే జరిగింది ‘రెట్రో’కు కూడా. థియేటర్లలో మంచి క్రేజ్‌తో విడుదలై, తొలి…

నాగార్జున 100: స్టార్ డైరెక్టర్ కాదు, స్టార్ట్ అయ్యే దర్శకుడే!

ప్రతి హీరో కెరీర్‌లో 100వ సినిమా అనేది ఒక గొప్ప మైలు రాయి. అది ఓ సెలబ్రేషన్, ఓ స్వీయ చరిత్ర. స్టార్ డైరెక్టర్లు, భారీ బడ్జెట్ స్క్రిప్ట్స్, ఇండస్ట్రీలో హడావుడి — ఇవన్నీ ఒక హీరో 100వ సినిమా కోసం…

నాని జీవితాన్ని మార్చేసిన కారు యాక్సిడెంట్

ఎంతటివారికైనా వారి జీవితాల్లో కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి. అవి వాళ్ల జీవితంపై చాలా ప్రభావం చూపిస్తాయి. అలాంటి ఓ సంఘటన తన జీవితంలో ఉందంటున్నారు హీరో. ప్రస్తుతం ‘హిట్‌ 3’ అందించిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు హీరో నాని.…

ఎన్టీఆర్ ఉన్నా డబ్బింగ్ సినిమానే, అంత పెట్టి కొంటారా?

ఎన్టీఆర్ నటిస్తున్న హిందీ చిత్రం ‘వార్ -2’ (War -2). హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో తారక్ నార్త్ ఇండియాలోనూ తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్…

పద్మభూషణ్ సన్మాన సభలో బాలయ్య షాకింగ్ కామెంట్స్…ఏ హీరోని ఉద్దేశించి?

నటుడిని అయినంత మాత్రాన ఎమ్మెల్యే కావాలని లేదు. చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ…

రివ్యూ రైటర్స్ పై మండిపడ్డ “హిట్ 3″మ్యూజిక్ డైరక్టర్

సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా “హిట్ 3” చిత్రానికి సంబంధించి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై వచ్చిన విమర్శలపై స్పందించారు. ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. తన స్కోర్‌ను విమర్శించడంలో కొంతమంది…

తనకు డిజాస్టర్ ఇచ్చినా..తగ్గేదేలే అని అదే డైరక్టర్ తో మళ్లీ వెంకీ

శైలేష్ కొలను గురించే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుతోంది. అతన్ని టాలెంట్, టెక్నిక్, విశ్వసనీయత సమ్మిళితంగా వర్ణిస్తోంది. హిట్ 1, హిట్ 2 సినిమాల‌తో ముందుకు వెళ్లిన శైలేష్ కొలను, ఇప్పుడు హిట్ 3 తో మ‌రో సక్సెస్ ని తన…

ఎన్టీఆర్‌కి మేకోవర్ ఇచ్చిన లాయిడ్ … ఇప్పుడు బన్నీ బాడీపై ఫోకస్

టాప్ ఇండియన్ యాక్టర్లు తమ సినిమాల కోసం శరీరాన్ని మలుచుకోవడంలో స్పెషలైజ్డ్ ట్రైనర్లు సహాయపడటం ఇప్పుడొక ట్రెండ్ అయింది. టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్ కోసం అరవింద సమేత వీర రాఘవ సమయంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గా ఎంట్రీ ఇచ్చిన లాయిడ్ స్టీవెన్స్…

సౌందర్యానికి సింఫనీగా నిలిచిన పాట – ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ వెనుక కథ

ఒక సినిమాను క్లాసిక్‌గా నిలిపే పాటలు అరుదుగా వస్తాయి. కానీ వాటిలో కొన్ని తరాలు మారినా మాయాజాలంలా ఆకట్టుకుంటుంటాయి. అలాంటి ఒక అద్భుత సంగీత కృతి ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’. ఈ పాట ఒక పాట మాత్రమే కాదు — అది…

ఇదీ కదా సత్తా: నాని యాక్షన్ ఎపిక్‌కు కార్పొరేట్ సంస్దలే దిగి వస్తున్నాయి!

టాలీవుడ్‌ ఫైనాన్షియర్స్ ఇప్పుడు చాలా సినిమాలకు డబ్బులు పెట్టడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే అవి వెనక్కి రావటానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మార్కెట్ బాగోలేదు. కానీ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా “The Paradise” మాత్రం కార్పొరేట్ స్థాయిలో…

విజయ్ డ్యూయల్ రోల్, రష్మిక తో రీ–యూనియన్: బ్రిటీష్ ఎరాలో లవ్ మ్యాజిక్

టాప్ హీరోయిన్ రష్మిక మంధన్న ఇప్పటికీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలసిందే. , తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ కోసం సిద్ధమవుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదీ కూడా టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో ఆమె మళ్లీ స్క్రీన్…

వివాదంపై విజయ్ దేవరకొండ క్లారిటీ, కేసు విషయం ఏమైంది?

రీసెంట్ గా విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు రెట్రో మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో వైరల్ కావడమే కాకుండా వివాదంగా మారాయి. ట్రైబల్స్‌ను అవమానించారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు…