చిరంజీవి – నయనతార మరోసారి … ఈసారి పూర్తి మాస్ ఎంటర్టైన్మెంట్‌తో!
గత కొద్దికాలంగా చిరంజీవి సినిమాల్లో నెక్ట్స్ లెవిల్లో ఎనర్జీ కనిపిస్తోంది. మరోవైపు నయనతార… సౌత్ ఇండియాలో లేడీ సూపర్‌స్టార్‌గా సత్తా చాటుతున్న శక్తివంతమైన నటి. గతంలో ఈ ఇద్దరూ కలిసిన సినిమాలు “సైరా నరసింహారెడ్డి”, “గాడ్ ఫాదర్” బాక్సాఫీస్ వద్ద హిట్…
