కొడుకుతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్
వేసవి వెళ్లిపోతోంది. ఇప్పుడు వర్ష రుతువు ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుమారుడు నీల్‌తో కలిసి సూర్య కాంతిని ఆస్వాదిస్తోంది. ఆమె నలుపు రంగు బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో తన బిడ్డకు ఈత నేర్పుతూ కనిపించింది.…
