అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారంటూ రకుల్ ప్రీతి సింగ్
ఒక్కప్పుడు టాలీవుడ్‌కి ‘లక్కీ చామ్’ అనిపించి.. ఇప్పుడు వివాదాల మాటలతో అప్పుడప్పుడూ గుర్తు వస్తున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె తాజాగా అబార్షన్‌పై చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయ్! రకుల్ ఏమంటుంది అంటే — “అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే చాలామంది…
