Month: June 2025

అలీ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ స్పందన

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నటుడు అలీ, ఎమ్మెల్యే రోజా, నటుడు…

సప్లిమెంట్ల ప్రచారంపై సమంతకు వైద్యుల కౌంటర్ – ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెట్టద్దు!

సమంతపై ఆరోగ్య రంగం గట్టిగానే విమర్శలు వర్షం కురిపిస్తోంది. తన మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత సమంత రూత్ ప్రభు ఆరోగ్య చైతన్య ప్రచారంలో ఎంతో యాక్టివ్‌గా మారారు. “హెల్త్” అనే అంశం చుట్టూ ఆమె పదే పదే పోస్ట్‌లు,…

“అది జాకెట్ కాదు… మా అమ్మపై ప్రేమతో కుట్టిన జ్ఞాపకం!” – శ్రీదేవి గురించి జన్వీ కపూర్

బాలీవుడ్ నటి జన్వీ కపూర్, ఇటీవల తన తల్లి శ్రీదేవికి ఇచ్చిన ఒక ఎమోషనల్ ట్రిబ్యూట్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆమె ధరించిన కస్టమ్-మెయిడ్ జాకెట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఈ ప్రత్యేకమైన జాకెట్ డిజైన్‌లో 1990లో విడుదలైన తెలుగు…

సంక్రాంతి బరిలోకి రవితేజ ఎంట్రీ! ‘మాస్ జాతర’ తరువాత మరో ఫెస్టివల్ కి రెడీ

“సంక్రాంతి అంటే తెలుగు సినిమా సంబరం!” ప్రతి ఏడాది సంక్రాంతి వ‌చ్చిందంటే… థియేట‌ర్స్‌లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఏ హీరో సినిమా వచ్చిందా? ఎంత కలెక్ట్ చేస్తుందా? ఎవరి ఫస్ట్ డే ఫస్ట్ షోకు అభిమానులు ఎన్ని బానర్లు కడతారు? అన్నదానికంటే…

రూ. 85,000 కోట్లు బడ్జెట్– ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమా!

సినిమాల బడ్జెట్ అంటే ఓసారి టైటానిక్ గుర్తొస్తుంది – అప్పట్లో దానికి ఖర్చయిన రూ. 17,180 కోట్లు ($200 మిలియన్) ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. తరువాత Avengers: Endgame రూ. 30,000 కోట్ల బడ్జెట్‌తో వచ్చింది… ఇప్పుడు? మార్వెల్ స్టూడియోస్ రూపొందిస్తున్న…

‘బాహుబలి’ రీరిలీజ్… షాకింగ్ ట్విస్ట్, అసలు ఊహించలేరు

2015లో విడుదలైన బాహుబలి: ది బిగినింగ్, 2017లో వచ్చిన బాహుబలి: ది కన్‌క్లూజన్ — ఈ రెండు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 2,460 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారత సినీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని రాసిన సంగతి…

కమల్ ,మణిరత్నం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) రివ్యూ

38 ఏళ్ల విరామం తర్వాత మణిరత్నం – కమల్ హాసన్ కలయిక మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది సాధారణమైన సంఘటన కాదు. ఇది ఒక లెజెండరీ ఛాప్టర్‌కు కొనసాగింపు. మరి “Thug Life” అందుకు తగ్గట్లే ఉందా? స్టోరీ లైన్ రంగరాయ…

ప్రీతి జింతా లగ్జరీ లైఫ్ వెనుక రహస్యం! ఎన్ని కోట్లు ఆస్ది ఉందో సంపాదించిందో మతిపోతుంది

ప్రీతి జింతా… ఒక్కప్పుడు వెండితెరపై అందం, అభినయం, అల్లరిచేసే పాత్రలతో కుర్రకారుని ఆకట్టుకుని దుమ్ము రేపింది. తెలుగులో సైతం మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన నటించి అదరకొట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు సినిమాలు తగ్గించేసింది. మరేం…

కమల్ వివాదంపై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్

కమల్‌ హాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు కేవలం భాషా సంవాదంగా కాకుండా, కర్ణాటకలో ఆయన తాజా చిత్రం ‘థగ్‌లైఫ్‌’ విడుదలను ఆపు చేసే దిశగా ప్రభావితం చేయడం ద్వారా…

ట్రోలర్స్ కు నయనతార భారీ షాక్

ఇద్దరు పిల్లల తల్లైనప్పటికీ… నయనతార కెరీర్‌లో ఇప్పుడు తగ్గేదేలే అన్నట్లుగా ఒక కొత్త జోష్ తో స్పీడ్ గా దూసుకుపోతోంది. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగుతోంది. సీనియర్ హీరో అయినా……

పవన్ 11 కోట్లు వెనక్కి నిర్ణయం, నిర్మాతకు భారీ ఊరట

ఒకప్పుడు భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా టాలీవుడ్‌ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు తన ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే మళ్లించారు. అయితే, ఆయన నటించిన పాత కమిట్‌మెంట్స్ మాత్రం ఇంకా విడిచిపోలేదు. వాటిలోనే మొదటిగా నిలిచినదే……

ముగ్గురు హీరోలు, ఒక మాస్ ఫిల్మ్ , జీరో ఇంపాక్ట్

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ — ముగ్గురు టాలీవుడ్ నటులు… మళ్లీ తెరపైకి రీఎంట్రీ ఇస్తూ చేసిన మాస్ యాక్షన్ డ్రామా “భైరవం”, అంచనాలు, ప్రమోషన్ల పరంగా ఆశాజనకంగా కనిపించినా… బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిరాశపరిచింది. సూపర్ కాస్ట్……