అదిరిపోయే వార్త: అమీర్ ఖాన్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో సూపర్ హీరో సినిమా
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్టులపై వచ్చిన రూమర్స్ కు, వార్తలకు ఈసారి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఒక భారీ సూపర్ హీరో సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా…
