యాంటీ ఫ్యాన్స్ కు ధనుష్ స్ట్రాంగ్ వార్నింగ్, ఇప్పటికైనా ఆపుతారా?
సోషల్ మీడియాలో ఈ రోజుల్లో ప్రతి పెద్ద హీరో వెనుక ఒక ‘యాంటీ ఫ్యాన్’ గ్రూప్ కనిపిస్తోంది. వాళ్లు కొత్త సినిమా విడుదలకు ముందు, మధ్యలో, ఆ తర్వాత కూడా వ్యతిరేక ప్రచారం చేయడం, తప్పుడు ప్రచారాలు పుట్టించడం ద్వారా హీరోలకు…
