Month: July 2025

ఉడుత, రెక్కల గుర్రం… చిరంజీవి!విశ్వంభర మిస్టరీ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం “విశ్వంభర” ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. దర్శకుడు వశిష్ట తన బ్లాక్‌బస్టర్ బింబిసార తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి మామూలు ఫాంటసీ కాదు – ఐదు…

ఫస్ట్ టైమ్ వింటున్నాం: పవన్ కళ్యాణ్ సినిమాకి బిజినెస్ సమస్యలా? దిల్ రాజుని కాదని చేసిందేంటి?!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ “హరిహర వీరమలు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” విడుదలకి సమీపిస్తుండగా, సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాలేదంటే నమ్మడం కష్టమే. కానీ ఇదే నిజం. ప్రాజెక్ట్‌కు లెక్కలేనన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఎవరో…

“గెట్వెల్ సూన్ రౌడీ!”, హాస్పటల్ లో చేరిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్‌ యువ హీరో విజయ్ దేవరకొండ హెల్త్ ఇష్యూస్‌తో ఆస్పత్రి చేరాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న విజయ్‌ను వెంటనే హైదరాబాద్‌ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ విషయం బయటకు వచ్చేసరికి ఫ్యాన్స్ హార్ట్‌…

టీమ్ కు రామ్ చరణ్ అల్టిమేటం: ఆలస్యం అయితే ఎవ్వరినీ క్షమించను!

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా. గతంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగడంతో, రామ్ చరణ్…

అక్షయ్ కుమార్ గొప్ప నిర్ణయం: దేశవ్యాప్తంగా 650 స్టంట్ మాస్టర్లకు హెల్త్ ఇన్సూరెన్స్

స్టంట్ మాస్టర్ల కోసం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తీసుకున్న కొత్త నిర్ణయం పరిశ్రమను ఆశ్చర్యపరిచేలా చేసింది. ఎన్నో ప్రమాదాలను తలచేసుకుంటూ కెమెరా ముందు ప్రాణాల్ని పణంగా పెట్టే స్టంట్ వర్కర్ల కోసం అక్షయ్ భారీ ఖర్చుతో వైద్య ఇన్సూరెన్స్ సౌకర్యం…

‘జూనియర్’ రివ్యూ: స్టైల్ ఉంది, సాంగ్స్ మెరిశాయి… కానీ ఆత్మ లేదు!

సినిమా వాళ్ల వారసలు సినిమాల్లోకి రావటం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు కర్ణాటక రాజకీయ నేత గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘జూనియర్’ సినిమాతో తెలుగు, కన్నడలో ఒకేసారి హీరోగా అడుగుపెట్టాడు. మాస్-కమర్షియల్…

2 వేల కోట్లు ప్లాన్!అమీర్ ఖాన్ ని దాటాలనే బన్నీ టార్గెట్!

ఇప్పుడు సినిమా కలెక్షన్ల సంగతే వేరు. వందల కోట్లు అనే మాట వినిపిస్తే ఎవడూ తల తిప్పటం లేదు. మినిమమ్ టార్గెట్ – 1000 కోట్లు! మాక్స్ టార్గెట్? దంగల్ 2000 కోట్ల క్లబ్‌లో గర్జించిన సంగతి గుర్తుందా? అదే క్లబ్‌లో…

ఫైనల్ కట్ చూసిన అనుష్క.. రిలీజ్ నిలిపేసిందా?

అనుష్క శెట్టి అంటేనే ఓ ప్రత్యేక క్రేజ్. ‘బాహుబలి’, ‘అరుంధతి’, ‘భాగమతి’ లాంటి చిత్రాల్లో ఆమె చూపిన ప్రతిభకు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఇప్పటికీ విడిచి పెట్టలేని ఫాలోయింగ్ ఉంది. చాలా సెలెక్టివ్‌గా, సంవత్సరంకి ఒక్కో సినిమా మాత్రమే చేసేందుకు ఆసక్తి…

“కూలీ” క్రేజ్ కోసం అనిరుధ్ షాకింగ్ స్ట్రాటజీ !

భారత సినీ సంగీత ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ ఒకరు. ఎనర్జీతో నిండిన అతని లైవ్ కాన్సెర్ట్స్‌కు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. తమిళనాడులో జరిగే చిత్రాల ప్రమోషన్లకు అనిరుధ్ లైవ్ షోలు చేయడం…

అమెరికాలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమైంది? హరిహర వీర మల్లు కి షాకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ !

పవన్ కళ్యాణ్ అంటేనే USA మార్కెట్‌లో ఓ సూపర్ బ్రాండ్. ఆయన సినిమా వస్తుందంటేనే అక్కడ ఫ్యాన్స్ జోష్ మీదకు వచ్చేస్తారు. ‘అత్తారింటికి దారేది’, ‘గబ్బర్ సింగ్’, ‘వకీల్ సాబ్’… ఇలా పవన్ సినిమాలకు US ప్రీమియర్ షోలు అద్భుతంగా ఆడినవే.…

సెప్టెంబర్ 5 మినీ సంక్రాంతిగా మారనుందా? అదే రోజు ఈ పెద్ద సినిమాలన్నీ రిలీజ్!

సాధారణంగా పెద్ద పండుగల సమయంలోనే తెలుగు తెరపై సినిమాల పోటీ ఊపందుకుంటుంది. కానీ ఈసారి సెప్టెంబర్ 5న ఎలాంటి పండుగ లేకపోయినా, సినిమాల బరిలో మాత్రం మినీ సంక్రాంతిలా మారిపోయింది! పాన్ ఇండియా ప్రాజెక్టులు నుంచి చిన్న చిత్రాల వరకు… ఒక్కరోజే…

‘హరి హర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ షాకింగ్ టర్న్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే, ఈ క్రేజ్‌ను మరింత పెంచేందుకు అవసరమైన ప్రమోషన్లలో మాత్రం…