Month: July 2025

అల్లు అర్జున్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

ఇకపై అల్లు అర్జున్ ని ‘పుష్ప’ కాదు… ‘ప్లాన్’ స్టార్ అన్నా పర్లేదు! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే… మరోవైపు తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న…

అమిర్ ఖాన్‌కి ఊహించని షాక్! ఇలా జరిగిందేంటి?

సినిమా థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది… ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతోంది… కానీ అదే సమయంలో ఓ శత్రువు వెనక నుంచి వెంటాడుతోంది. అదే పైరసీ! సినిమాను పక్కా క్వాలిటీతో థియేటర్లో చూడాలనుకునే వారికి ఇది పెద్ద నష్టం. సినిమా యూనిట్‌కి అయితే…

అడ్వెంచర్ కు ముందు అక్షరయాత్ర… రాజమౌళి స్క్రిప్ట్ మళ్లీ రాస్తున్నాడు!

ఇండియన్ సినిమా లెవెల్‌ని మార్చేసిన visionary డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. ఈ కాంబోకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి అస్సలు…

సోషల్ మీడియా వ్యామోహం వెనుక చీకటి కోణం… వర్మ సంచలనం

విమర్శలు? చర్చలు? అర్థం లేని అభిప్రాయాలూ? ఇవన్నీ రామ్ గోపాల్ వర్మకి కొత్త కాదు. ఆయన దృష్టిలో ఇవి అంతర్భాగం. “ఎవరేం చెప్పినా పట్టించుకునే దశ దాటి వచ్చేశా. మంచి అన్నా, చెడు అన్నా… నేను స్పందించడం మానేశా” అంటున్నాడు వర్మ.…

ఈ శుక్రవారం ఓటీటీలో తెలుగు డబుల్ ధమాకా: స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ఏమేమిటంటే… !”

ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! రేపు శుక్రవారం (జూలై 18) రెండు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేటర్లలో ఓ రేంజ్‌కి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ వేదికపై…

‘బాహుబలి’ని కట్టప్ప చంపకపోతే.. ప్రభాస్ సరదా రిప్లై

ఒకప్పుడు ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ఒక్క ప్రశ్నతో దేశమంతా ఊగిపోయిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. రైలు స్టేషన్‌లోనూ, టిఫిన్ సెంటర్‌లలోనూ, వృత్తిపరంగా సీరియస్ మీటింగ్‌లలోనూ… ఎక్కడ చూసినా ఇదే చర్చ. అప్పట్లో పాన్-ఇండియా అనే మాట మామూలే…

రాజమౌళికి ఇష్టమైన సినిమా ఏంటంటే?

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన visionary డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఒక్క ఇండస్ట్రీ హిట్‌లు మాత్రమే కాదు, ఆస్కార్ లాంటి అంతర్జాతీయ అవార్డుల వరకూ పయనించిన ఆర్ఆర్ఆర్ విజయంతో జక్కన్న క్రేజ్ మాంచి స్థాయిలో ఉంది. అలా…

నైజాంలో పవర్‌స్టార్‌ గేమ్ ప్లాన్ – హరి హర వీరమల్లు సొంత రిలీజ్!

నైజాంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలొస్తే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పుడు అదే క్రేజ్‌ని మళ్లీ ఒకసారి చూపించేందుకు సిద్ధంగా ఉంది హరి హర వీరమల్లు…

పవన్‌తో పర్ఫెక్ట్ ప్లానింగ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ మాయాజాలం!!

తెలుగు చిత్రసీమలో కథా రచయితగా, డైరెక్టర్‌గా తనదైన మార్క్‌ వేసుకున్న హరీష్ శంకర్‌… గబ్బర్ సింగ్ తరవాత పెద్ద హిట్ లేకపోయినా, ఆయనకు ఉన్న క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పక్కా మాస్‌ నాడిని చదవగలిగే టాలెంట్‌, డైలాగ్ పన్నింగ్‌లో కసిగా…

రవితేజ కుటుంబంలో విషాదం.. తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత

ప్రముఖ నటుడు రవితేజ ఇంట పెను విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (వయస్సు 90) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కుటుంబ సభ్యుల మధ్య శాంతియుతంగా కన్నుమూశారు. తూర్పుగోదావరి…

ఒక అగ్నిప్రమాదం… ప్రభాస్ మూడు భారీ సినిమాల బంధానికి నాంది!

‘కేజీయఫ్’ షూటింగ్‌లో జరిగిన ఒక ఘటన ప్రభాస్‌ మనసుని ఎంతగా హత్తేసిందో, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ అనుభవాన్ని స్మరించుకున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న భారీ సెట్లో ఊహించని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం సెట్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయింది.…

హరి హర వీరమల్లు : ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది?! ఏయే ఏరియాలు పెడింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఎట్టకేలకు తన ప్రయాణంలో కీలక మైలురాయి దాటింది. సినిమా ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. U/A సర్టిఫికెట్‌తో పాటు, సినిమా 162…