Month: July 2025

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్లాన్లు మార్చేశారు!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పౌరాణిక గాథ ‘గాడ్ ఆఫ్ వార్’ పై మళ్ళీ ఫోకస్ మారింది. lord కార్తికేయ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే సంవత్సరం సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా…

‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండకు అన్నయ్యగా చేస్తోంది ఎవరో తెలుసా?!

విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్డమ్” సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక్కొక్క అప్డేట్‌తో సినిమా మీద ఆసక్తి పెంచుతూ పబ్లిసిటీ నడుస్తోంది. తాజాగా “అన్న అంటేనే” అనే…

దిల్ రాజు స్ట్రాటజీ మొత్తం మార్చేసాడుగా, ప్లాఫ్ ల ఎఫెక్ట్ అలాంటిది!

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు… ఎప్పుడు చూసినా హిట్ల పరంపరతో వెలుగులో ఉండే ఆయనకు, కరోనా తర్వాత కాలం మాత్రం పెద్దగా కలిసిరాలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తప్ప మరే సినిమాతోనూ ఆయన బేనర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

SSMB29: మాహేశ్ బాబు యాక్షన్ సీన్లలో డూప్స్ గురించిన ఇన్ఫో!

హైదరాబాద్: మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా #SSMB29 షూటింగ్ నిశ్శబ్దంగా, కానీ స్పీడ్‌గా సాగుతోంది. హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్స్ మధ్య చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ముందుకు సాగుతోంది.…

తిరిగి ఆలోచనల్లో పడ్డ శేఖర్ కమ్ముల ,”కుబేరా” గట్టి పాఠం నేర్పిందా?

హైదరాబాద్: తన కథలలో ఓ ప్రత్యేకత ఉండే శేఖర్ కమ్ముల తాజాగా వచ్చిన “కుబేరా” సినిమా తో పాన్ ఇండియా ప్రయోగం చేసినా, ఫలితం ఆశించిన విధంగా రాలేదు. తెలుగులో ఓ మోస్తరుగా ఆడినా, ఇతర భాషల్లో — ముఖ్యంగా తమిళంలో…

‘కూలీ’ కి లోకేష్ కనకరాజ్‌కు షాకింగ్ రెమ్యునరేషన్!ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్క పేరు హవా చేస్తోంది – లోకేష్ కనకరాజ్. వయసులో చిన్నవాడు, కానీ టాలెంట్‌లో మాత్రం ఇండస్ట్రీ దిగ్గజాలను వెనక్కు నెట్టి ముందుకు సాగుతున్నాడు. ‘ఖైది’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో…

నాగ వంశీ ఎందుకు ‘వార్ 2’ రైట్స్ దక్కించుకున్నాడంటే?

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘వార్ 2’… హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌ను చూసేందుకు ప్రేక్షకుల్లో విపరీతమైన కుతూహలమే. అయితే ఇటీవల విడుదలైన టీజర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. గతంలో ఎన్నోసారి మన స్క్రీన్‌పై చూసిన అనేక యాక్షన్…

ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ మాకే కావాలంటూ పోటీ!

తమిళ్ హీరోలకు తెలుగులో డిమాండ్ ఉండడం కొత్తేం కాదు. కానీ చాలామంది తమిళ స్టార్‌హీరోలు డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే లిమిటెడ్‌గా ఓ రెంజ్‌లో మిగులుతూంటే… ధనుష్ మాత్రం వారిని దాటి ముందుకెళ్తున్నాడు. వాస్తవానికి, ‘సార్’ వరకు ఆయనకు తెలుగు మార్కెట్…

రజనీకాంత్ ‘కూలీ’ – మళ్లీ ‘కబాలి’ మ్యాజిక్ రిపీట్ ?

రజనీ, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ సినిమాపై హైప్ ఇప్పటికే తార స్థాయిలో ఉంది. అఫీషియల్ ప్రమోషన్స్ ఇంకా ప్రారంభం కాకపోయినా… ఈ సినిమా మీద ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ సర్కిల్స్‌లోనూ ‘కబాలి’ స్థాయి ఈఫోరియా క్రియేట్ అవుతోంది. ‘మోనికా’ పాటతో…

‘హరి హర వీర మల్లు’ని త్రివిక్రమ్ కాపాడగలడా? పవన్ కోసం గురూజీ రంగంలోకి!?

ఇంకా పది రోజులు కూడా లేవు… జూలై 24న థియేటర్లలో విడుదలవుతోంది పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ పీరియాడికల్ “హరి హర వీర మల్లు”. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే – సినిమాకు ప్రమోషన్ లేదు, బిజినెస్ డీల్స్ పూర్తవలేదు, థియేట్రికల్ హైప్…

‘కూలీ’ ఫైనల్ కట్ చేసి సూపర్ స్టార్‌ రజనీకాంత్ ఆ మాట అన్నారా?!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో తొలిసారి పని చేస్తున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజా క్రేజీ ప్రాజెక్ట్‌ ‘కూలీ’పై ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఇటీవల మీడియాతో చిట్‌చాట్‌లో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ… రజనీ గారి సినిమాల్లో తాను ‘దళపతి’ చిత్రాన్ని ఎంతో ఇష్టపడతానని,…

రణబీర్ ‘రామాయణ’ బడ్జెట్ అన్ని వేల కోట్లా, షాకింగ్ కదా?

భారతీయ సంస్కృతిలో రామాయణంకు ఉన్న స్థానం విశిష్టమైనది. భక్తి, శ్రద్ధ, మానవ విలువల సమాహారంగా భావించే ఈ సీతారాముల కథను ఇప్పటికే వెండితెరపై ఎన్నోసార్లు చూపించారు. కానీ ఇప్పుడు, ఈ ఇతిహాసాన్ని భారతీయ సినిమా చరిత్రలో ఓ నూతన గుణాత్మక శిఖరంగా…