Month: July 2025

ప్రముఖ పాటల రచయిత శివశక్తి దత్త కన్నుమూత – టాలీవుడ్‌లో విషాద ఛాయలు

తెలుగు చిత్రసీమకు ఎంతో మందిని అందించిన కుటుంబం ఇది. ప్రపంచ ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి గారి తండ్రి, ప్రముఖ రచయిత–దర్శక–నిర్మాత శివశక్తి దత్త గారు కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. హైదరాబాదులోని మణికొండలోని స్వగృహంలో నిన్న రాత్రి ఆయన…

డిజిటల్‌కు బ్రేక్‌ వేసిన ఆమిర్ ఖాన్ – ‘సీతారే జమీన్ పర్’ కు ఏ మేరకు కలిసొచ్చింది?

ఈ రోజుల్లో సినిమా ఓపెనింగ్స్ కంటే ముందే డిజిటల్ డీల్స్ క్లోజ్ కావడం సాధారణమైపోయింది. సినిమా థియేటర్‌కు వెళ్లే అవసరం ఏముంది… రెండు వారాల్లో ఓటిటీలో వస్తుంది కదా అని చాలా మంది ఆడియన్స్ థియేటర్లకే మారు మొగ్గు చూపడం లేదు.…

సాయిబాబా వ్రతంతో నా జీవితం మారింది,మీరూ మొదలెట్టండి – ఉపాసన కొణిదెల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యాపారవేత్త, సేవా దృక్పథంతో ముందుండే ఉపాసన కొణిదెల — నేటి యువతకు మానసిక ఆరోగ్యం, రిలేషన్‌షిప్‌లలో బలమైన అవగాహన అవసరమని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ వస్తున్నారు. ఆమె సోషల్ ఇనిషియేటివ్స్‌తో పాటు — జీవితాన్ని మానసికంగా…

రాబోయే హాట్ ఫిల్మ్స్…మారిన రిలీజ్ డేట్స్, ఇదిగో లిస్ట్ !

ఈ మధ్య తెలుగు సినిమాల రిలీజ్ షెడ్యూల్ ఒక్కసారి కాకపోతే, వారం వారం మారిపోతోంది. ఇటీవల ‘ఘాటి’ అనే పెద్ద చిత్రం విడుదల తేదీని అయిదంటూ వాయిదా వేసుకుంది. ఇప్పుడు ‘కింగ్‌డమ్’ కూడా జూలై 31కి పోస్ట్ పోన్ అయింది. ఈ…

ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన డీల్ – టీజర్ రాకముందే రూ.60 కోట్లు!!

అనిల్ రావిపూడి – ఈ పేరు వినగానే మాస్, ఫన్, ఎమోషన్‌కి కాంబో ప్యాక్ గుర్తొస్తుంది. పటాస్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్స్‌తో కమర్షియల్ సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు అదే డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో కలవగా……

ఆ తెలుగు డైరక్టర్ తో రజనీ నెక్ట్స్, నిజం అయితే సంచలనమే?

తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన వివేక్ ఆత్రేయ త్వరలో సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయబోతున్నారా? అనే హాట్ టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌గానే చర్చ నెడుస్తోంది! కామెడీ, లవ్ స్టోరీస్‌కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ, తాజాగా ‘సరిపోదా శనివారం’తో…

వైయస్ జగన్ కు సంభందం లేదు, తేల్చేసిన శేఖర్ కమ్ముల

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి తొలి సినిమాగా 2010లో వచ్చిన లీడర్ ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలసిందే. పొలిటికల్ డ్రామా జానర్లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ, అప్పట్లో ఒక ప్రచారం బలంగా…

ఇది కదా క్రేజ్ : రిలీజ్ కు ముందే 25 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ రైట్స్ తీసేసుకుంది!

“లవ్ టుడే”, “డ్రాగన్” సినిమాలతో స్టార్‌గా అయ్యిన ప్రదీప్ రంగనాథన్‌ ప్రస్తుతం తన కొత్త చిత్రం డ్యూడ్ (Dude) ‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో…

ఫిష్ వెంకట్‌కి ప్రభాస్ నుంచి రూ.50 లక్షల సాయం? ఫేక్ గా తేల్చేసిన కుటుంబ సభ్యులు!

సినిమాల్లో తన యూనిక్ కామెడీ టైమింగ్‌తో, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యుల సూచనల…

బ్లడీ బ్లాక్‌బస్టర్ ‘కిల్’ తెలుగు రీమేక్‌కు రెడీ…హీరో ఎవరంటే

గతేడాది హిందీలో విడుదలైన ‘కిల్’ (Kill) చిన్న సినిమానే అయినా… బాక్సాఫీస్ వద్ద బిగ్ సర్ప్రైజ్ అందించిన సంగతి తెలసిందే. థియేటర్‌లో ప్రెజెంట్ చేసిన బ్లడీ యాక్షన్, ఓన్ లొకేషన్ స్టంట్‌లు, రా విజువల్స్ — ప్రేక్షకులను షాక్‌కి గురిచేశాయి. జులై…

నితిన్ “తమ్ముడు’ కలెక్షన్స్ అంత దారణం? (ఏరియా వైజ్ లెక్కలు)

నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో, దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన తమ్ముడు సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ కట్ అప్పుడు ఆసక్తిని కలిగించగా, రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ హైప్‌ను డ్రాప్ చేసినట్లు అయింది. ఇక ఈ వారం…

మంచు విష్ణు డ్రీమ్ మూవీ ‘కన్నప్ప’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?!

మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ వచ్చిన చిత్రం ‘కన్నప్ప’ . ఈ చిత్రాన్ని ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు మంచు విష్ణు. ఈ భారీ ప్రాజెక్ట్ జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా…