Month: August 2025

మహేష్ ఫ్యాన్స్ కు రాజమౌళి బిగ్ ట్విస్ట్!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు రోజు, అభిమానులు #SSMB29 నుంచి భారీ అప్‌డేట్ వస్తుందని ఊహించారు. కానీ జక్కన్న స్టైల్లో సర్ప్రైజ్!రాజమౌళి ప్రీ-లుక్ ఫోటోని షేర్ చేస్తూ – “ఇది నార్మల్ మూవీ కాదు… గ్రాండ్‌గా, ప్రపంచ స్థాయిలో వస్తుంది. కేవలం…

మహాత్ముడి స్టోరీకి మరోసారి ప్రపంచ గౌరవం – TIFF ప్రైమ్‌టైమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ ఇండియన్ సిరీస్!

మహాత్ముడి(Gandhi) జీవితంపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన జీవితంపై ఓ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ హిందీ దర్శకుడు హన్సల్‌ మెహతా (Hansal Mehta) దీనికి దర్శకత్వం వహించనున్నారు. గాంధీ పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్‌ గాంధీ…

మరో పెద్ద హీరో సినిమా దక్కించుకున్న శ్రీలీల… వెనక ఉండి ఆమెను నడిపిస్తోంది ఎవరు??

శ్రీలీల క్రేజ్, జోరు మామూలుగా లేదు! టాలీవుడ్‌లోనే కాదు, డైరెక్ట్‌గా కోలీవుడ్ – బాలీవుడ్ రెండింట్లోనూ గేమ్ ఆడేస్తోంది. అంతేకాదు మొదటి హిందీ సినిమా థియేటర్స్‌కి రాకముందే అక్కడ వరస ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి! తమిళలోకీ వస్తే… రీసెంట్‌గా శివకార్తికేయన్ తో…

రిలీజ్ కు ముందే హైదరాబాద్ ని షేక్ చేయబోతున్న War 2 మాస్ జాతర!

ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న War 2 ప్రమోషన్స్ ఒక్కసారిగా పెట్రోలు మండినట్లుగా భగ్గు మంటున్నాయి! ఆగస్ట్ 10 సాయంత్రం యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్లో గ్రాండ్ గా తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. అక్కడ హృతిక్ రోషన్ – ఎన్‌టీఆర్ లైవ్‌గా స్టేజ్…

థియేటర్లలో మళ్లీ రానున్న ‘శివ’… కానీ ఈసారి సౌండ్ వింటే షాక్ అవుతారు!

తెలుగు సినిమా చరిత్రలో గేమ్‌చేంజర్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోని ‘శివ’ మళ్లీ పెద్ద తెరపైకి రాబోతోంది. 30 ఏళ్లకు పైగా క్రితం విడుదలై, యూత్ మైండ్‌సెట్‌ని, తెలుగు సినిమా స్టైల్‌ని మొత్తం మార్చేసిన ఈ కల్ట్ క్లాసిక్,…

‘విశ్వంబర’ టెన్షన్ … అనీల్ రావిపూడికి ట్విస్ట్ ఇవ్వబోతోందా?

టాలీవుడ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్‌కి, ప్రొడక్షన్ క్లారిటీకి సింబల్‌గా నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి — ఇప్పటివరకు చేసిన ఒక్క సినిమా కూడా షెడ్యూల్ మించి వెళ్లలేదు, బడ్జెట్ దాటలేదు. ప్రీ-ప్రొడక్షన్‌కి బాగా టైమ్ కేటాయించి, షూట్‌ను ప్లాన్ ప్రకారం పూర్తి చేయడమే…

‘జటాధర’ టీజర్ రివ్యూ: సుధీర్ బాబు త్రిశూల ఎంట్రీ, సోనాక్షి సిన్హా ఉగ్రరూపం థ్రిల్లింగ్!

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నుంచి కొత్తగా వస్తున్న సూపర్ నేచరల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ చిత్రం టీజర్ వచ్చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే VFX, మిస్టిక్ వైబ్స్, హై డ్రామా – అన్నీ ఫుల్ లెవెల్‌లో ఉన్నాయి. ఆధ్యాత్మిక…

హంగర్ కామెడీ: “బకాసుర రెస్టారెంట్” సినిమా రివ్యూ

మనకు హారర్ కామెడీలు కొత్తేమీ కాదు. స్టార్ హీరో ఉండక్కర్లేదు, బడ్జెట్ ఎక్కువ ఉండక్కర్లేదు… జస్ట్ టైమ్ పాస్ అయ్యేలా ఫన్, జంప్‌స్కేర్స్ ఇస్తే చాలు, ఆడియెన్స్ సంతృప్తి. అందుకే చాలా మంది మేకర్స్ ఈ జానర్‌ వైపు ఈజీగా వచ్చేస్తారు.…

మహేష్ బాబు- మైత్రీ షాకింగ్ సీక్రెట్ డీల్ !?

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన సూపర్‌స్టార్ మహేష్ బాబు… ప్రస్తుతం ఎస్‌.ఎస్‌. రాజమౌళి డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్-అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు మూడు ఏళ్ల సమయం…

ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ లీక్!

టాలీవుడ్‌లో మళ్లీ హాట్ టాపిక్ ప్రభాస్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు చూస్తుంటే, ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. రాజా సాబ్ – ప్లాన్ మారిందా? మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ రాజా సాబ్ షూట్ దాదాపు పూర్తయ్యింది.…

పవన్ కళ్యాణ్‌కు ఓవర్సీస్‌లో షాక్‌: ‘హరి హర వీర మల్లు’ కత్తి తీయక ముందే కూలిపోయిందా?”

జూలైలో థియేటర్లకు వచ్చిన హరి హర వీర మల్లుడు: పార్ట్ 1 — స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్, మొదటి రోజు హడావుడి తప్ప… ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సైలెంట్ ఫిల్మ్ లా మారిపోయిన సంగతి తెలసిందే. పవర్ స్టార్ సినిమాకు…

కూలీ& వార్ 2: టికెట్లు అడ్వాన్స్ బుక్కింగ్ ఎప్పటి నుంచి మొదలు? ఫ్యాన్స్ మైండ్ బ్లో అప్డేట్!”

ఇండియన్ సినిమా ఫ్యాన్స్ మస్త్‌గా ఎదురు చూస్తున్న రజనీకాంత్–లోకేష్ కనగరాజ్ కాంబో కూలీ & ఎన్టీఆర్–హృతిక్ రోషన్ కాంబో వార్ 2 బాక్సాఫీస్ యుద్ధం స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో టికెట్ సేల్ జోరుగా నడుస్తుండగా, కూలీకి హవా ఎక్కువ… వార్…