పవన్ కళ్యాణ్ సినిమాకే తప్పని ‘గ్రాఫిక్స్ మాఫియా’ – నిర్మాత పేల్చిన బాంబ్
ఇప్పట్లో పెద్ద సినిమా అంటే సగం మంత్రం గ్రాఫిక్స్‌లోనే ఉంటుంది. హీరో ఒక ఎత్తైన భవనం మీద నుంచి దూకినా, క్షణాల్లో ఎడారి నుంచి హిమాలయాలకు వెళ్లినా, సముద్రంలో సమరసింహుడిలా పోరాడినా – అది అంతా గ్రీన్ స్క్రీన్ మ్యాజిక్! కానీ……
