ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందా, నిజం ఏమిటి?
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోవడంతో ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ప్రాజెక్ట్ డ్రాప్ అయిపోయిందని, నీల్ మరో సినిమా మొదలుపెడుతున్నారన్న టాక్ కూడా బాగానే వైరల్ అయింది. కానీ..…
