భాస్‌ ఓ సినిమాలో ఉన్నారంటే చాలు.. ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు, ఏ గెటప్ లో కనిపించబోతున్నాడంటూ ఫ్యాన్స్‌ కంటికీ నిద్ర లేకుండా ఉంటారు. అలాంటి అభిమానుల కోసం ఈ ఏడాది ప్ర‌భాస్ మరో సినిమా వస్తోంది. మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ “కన్నప్ప” రిలీజ్‌కు సిద్ధమైంది.

మంచు మోహన్ బాబు నిర్మాణంలో, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమా పాన్-ఇండియా స్థాయిలో రాబోతున్న చిత్రం ఇది . ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు, క్యారెక్టర్ లుక్స్—all set the tone for a grand epic.

ప్రభాస్ కథ విన్నాడా? వినలేదట!

సినిమాలోకి ప్ర‌భాస్ ఎలా వచ్చాడో తెలుసా? స్క్రిప్ట్ పూర్తిగా వినకుండానే షూటింగ్ మొదలెట్టేశాడట!
విష్ణు చెబుతున్నట్టే అయితే…

“షూటింగ్ మధ్యలో కథ విన్న ప్ర‌భాస్, ‘ఇదేదో మామూలు సినిమా కాదు’ అని అద్భుతంగా స్పందించాడు”.

అంతేకాదు,

“ప్రభాస్ ఇప్పుడు ఉన్న స్థాయిలో ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో చేసాడు. అందుకే అతడి పాత్రను ఎక్కడా తగ్గించలేదు,” అంటున్నాడు మంచు విష్ణు.

స్క్రీన్ పై ప్రభాస్ రన్ టైం: ఓ మై గాడ్!

ప్రభాస్ స్క్రీన్ టైం – 30 నిమిషాలకిపైగా

మోహన్‌లాల్ – 15 నిమిషాలు

వార్ ఎపిసోడ్ – 10 నిమిషాల స్పెషల్ యాక్షన్ బ్లాస్ట్

సినిమా మొత్తం నిడివి – 3 గంటల 10 నిమిషాలు

ఈ సినిమాలోని హైలైట్ సన్నివేశాలు:

మోహన్ బాబు vs ప్రభాస్ వాగ్వాదం – థియేటర్లలో మాస్‌ రచ్చ

మంచు విష్ణు – ప్రభాస్ ఎమోషనల్ క్లాష్ – గూస్‌బంప్స్ గ్యారెంటీ

మోహన్‌లాల్ పాత్ర – ఓ షాకింగ్ సర్ప్రైజ్ అని టీజర్ ఇచ్చేశాడు విష్ణు

జూన్ 27 – అది రుద్రుడి రూపంలో ప్రభాస్ వెలిగే రోజు!
Stay tuned. The countdown to #Kannappa begins! 🔥

, , , ,
You may also like
Latest Posts from