మంచు లక్ష్మికి ఆర్దిక కష్టాలా…అప్పులు తీర్చటం కోసమే నటిస్తోందా? షాకింగ్ నిజాలు
మంచు మోహన్ బాబు వారసురాలిగా, నటిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన మంచు లక్ష్మి (Manchu Lakshmi) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాధారణంగా ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పే లక్ష్మి, ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితి, సినిమాల…
