అల్లూ అర్జున్ – అట్లీ సినిమా ప్యానిండియా స్థాయిలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తోంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కాస్టింగ్ అప్డేట్స్ నెట్‌లో రచ్చ రచ్చ చేస్తున్నాయి.
ముగ్గురు హీరోయిన్లు?
దీపికా కన్ఫామ్.
మృణాల్ ఠాకూర్, రష్మిక కూడా లిస్ట్‌లో.
ఫ్యాన్స్ డౌట్: “హీరో ఎవరికీ దక్కుతాడు? స్క్రీన్ స్పేస్ ఎవరికీ ఎక్కువ?”
రమ్యకృష్ణ ఎంట్రీ!
సీనియర్ డివా ఓ సాలిడ్ రోల్‌లో. అంటే సినిమాలో ఫ్యామిలీ-డ్రామా కోణం కూడా హై.
బిగ్ బ్లాస్ట్ – విజయ్ సేతుపతి!
విలన్‌గా వస్తాడా? లేక ట్విస్ట్ రోల్‌లోనా? ఈ రూమర్‌తోనే సోషల్ మీడియాలో డిబేట్స్ ఆగట్లేదు.
కాంట్రవర్శీ పాయింట్:
“ఇంత మంది స్టార్స్‌ని పెట్టి… కథ దొరుకుతుందా? లేక కలిపేసి కుమ్మేస్తారా?” అని ఫ్యాన్స్‌లో హీట్ డిస్కషన్.
రోజు రోజుకి కాస్టింగ్ అప్‌డేట్స్ తో ఈ సినిమా హైప్ స్కైకు వెళ్తోంది. కానీ ఫైనల్‌గా స్క్రీన్ మీద మాస్ + క్లాస్ బ్లాక్‌బస్టర్ కన్పిస్తుందా? లేక ఓవర్ క్రౌడెడ్ మిక్స్ అవుతుందా?