బన్ని,అట్లీ సినిమాపై వైరల్ రూమర్, అసలు నిజం ఇదే
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నలుగురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నా కూడా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే ఆ హైప్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి మరో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిందంటూ సోషల్ మీడియా…
