‘అవతార్’ 3 కి షాకింగ్ ఫస్ట్ రివ్యూలు, ఇంత తక్కువ రేటింగా?
2009లో వచ్చిన ‘అవతార్’ సినిమా ప్రపంచ సినీ చరిత్రను మార్చేసింది. అప్పటి వరకు ఎవ్వరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ను షేక్ చేసింది. దాదాపు 2.9 బిలియన్ డాలర్ల వసూళ్లతో ఎన్నేళ్లూ అజేయంగా నిలిచింది. ఆ స్థాయి విజయం తర్వాత జేమ్స్ కామెరూన్పై…
