యష్‌ కొత్త సినిమా ‘టాక్సిక్‌’.. పెద్ద ఆర్థిక గందరగోళంలో చిక్కుకుందా?

‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’తో దేశం మొత్తం యష్‌ పేరే మార్మోగిపోయింది. ఒకే సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్‌ — ఆ తర్వాత ఎన్నో స్క్రిప్ట్‌లను తిరస్కరించి, చివరికి ఎన్నుకున్న ప్రాజెక్ట్‌ ‘టాక్సిక్‌’. గోవాలో సెట్టింగ్‌ ఉన్న ఈ డ్రగ్‌…

నాగార్జున సరసన అనుష్క? ఇప్పటీకి ఈ కాంబో క్రేజీయేనా!

కింగ్ నాగార్జున తన 100వ సినిమాను ఇటీవలే ప్రారంభించారు. తాత్కాలికంగా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌తో షూట్ నిశ్శబ్దంగా మొదలైంది. తమిళ దర్శకుడు ఆర్. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రావడం లేదు. ఇప్పటికే సీనియర్…

రామ్ చరణ్ ‘రంగస్థలం 2’ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ భారీ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌ను 2026 మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్…

వర్మ.. మళ్లీ బిగ్ బీతో బిగ్ గేమ్ మొదలుపెట్టాడా?

ఒకప్పుడు “శివ”తో తెలుగు సినిమా నిబంధనలన్నీ తలకిందులు చేసిన రామ్ గోపాల్ వర్మ, తర్వాత బాలీవుడ్‌లో “సర్కార్” సిరీస్‌తో రాజకీయ మాఫియా డ్రామా జానర్‌కి కొత్త నిర్వచనం ఇచ్చాడు. “సర్కార్” (2005) బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, అమితాబ్ బచ్చన్‌కు గాడ్‌ఫాదర్ ఇమేజ్‌ను…

‘అఖండ 2’లో శివ శక్తి సీక్వెన్స్ గురించి విన్నారా? – థియేటర్స్ కంపించే సీన్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో ఓ పండగ వాతావరణం. ఇప్పుడు ఆ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ సినిమా చుట్టూ ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది.…

పవన్ కళ్యాణ్‌ ఇక సినిమాలకు గుడ్‌బైనా? లేక మళ్లీ రీఎంట్రీ ప్లాన్‌లో ఉన్నారా?

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు పూర్తిగా రాజకీయాల్లోనే ఫుల్ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల ఆయన అన్ని సినిమాటిక్‌ కమిట్‌మెంట్‌లను కూడా పూర్తి చేశారు. ‘హరి హర వీర మల్లు’ మరియు ‘ఓజీ’ సినిమాలను విడుదల చేస్తూ…

ప్రభాస్ హీరోయిన్ నెక్ట్స్ చిరంజీవితో ? క్రేజీ అప్‌డేట్!

మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ మూవీ ‘మెగా 158’ మీద బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో హాట్ టాక్ నడుస్తోంది! సమాచారం ప్రకారం, దర్శకుడు బాబీ కొల్లి మాళవికను కథకు…

మిర్జాపూర్ టైప్ సిరీస్‌లో కిరణ్ అబ్బవరం?

అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమైన కే-ర్యాంప్ సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదే సమయంలో మరో పెద్ద అడుగు వేస్తూ, ఓటిటీలో కూడా తన తొలి ప్రవేశం చేయబోతున్నాడు. అది కూడా ఒకే సీజన్ కాదు…

నితిన్‌కి కొత్త హోప్! ఆ హిట్ డైరెక్టర్‌తో సీక్రెట్ మీటింగ్?

యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా ఫ్లాప్‌లతో కొంత వెనుకబడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని ప్రాజెక్టులు ఆగిపోవడంతో, ఇప్పుడు ఎలాంటి తొందర లేకుండా — ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం స్క్రిప్ట్‌లు వింటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. ఇక మరోవైపు, ఇటీవలి…

శింబు తెలుగు సినిమా కన్‌ఫర్మ్? సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీక్రెట్ మీటింగ్ లీక్!

తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్ల కొత్త ఆకర్షణగా మారిపోయారు. మార్కెట్ ఎలా ఉన్నా, రేమ్యూనరేషన్ ఎంతైనా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ధనుష్ తర్వాత ఇప్పుడు శింబు (సిలంబరసన్‌) కూడా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు! ప్రముఖ…