షాకింగ్ ట్విస్ట్ ! 2026లో ఫుల్ మాస్ ఫెస్టివల్ – కానీ ఇద్దరు టాప్ హీరోలు మిస్!
2025లో తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దగా కలసిరాని సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ ఎవరికి పెద్ద రిలీజ్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్న పరిస్దితి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే –…
