హీరోయిన్ లక్ష్మీ మేనన్ పై అరెస్టు ఆదేశం నిలిపివేత: పబ్ గొడవ నుంచి కిడ్నాప్ డ్రామా వరకు… కేసులో అసలు కథ ఏంటి?
‘కుమ్కి’, ‘జిగర్తండా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన మలయాళ నటి లక్ష్మీ మేనన్ (Lakshmi Menon) కు కేరళ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయరాదని కోర్టు ఆదేశించింది. ఈ కేసు చిత్రంగా అనిపిస్తున్న…
