Category: సినిమా వార్తలు

మెగాస్టార్ మాస్ మేనియాకి రీలోడ్! మళ్లీ ఆ సూపర్ హిట్ టీమ్ కలుస్తోందా?

మెగా ఫ్యాన్స్‌కి సంతోషకరమైన వార్త! బ్లాక్‌బస్టర్ అయిన “వాల్తేరు వీరయ్య” కాంబో మళ్లీ కలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర)తో కలిసి పని చేయబోతున్నారు. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందనుంది.…

అస్వస్థతతో రాధిక హాస్పిటల్‌లో… ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

సీనియర్ నటి, టీవీ నిర్మాత, రాజకీయ నాయకురాలు రాధికా శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. గత నెల 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాధికను జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

71 వ నేషనల్ అవార్డ్ లిస్ట్: బెస్ట్ తెలుగు చిత్రం “భగవంత్ కేసరి”

2023లో విడుదలైన సినిమాలకు సంబంధించిన జాతీయ సినిమా అవార్డులు ప్రకటించబడ్డాయి. ఇందులో తెలుగు ప్రేక్షకులను గర్వపడేలా చేసిన చిత్రం “భగవంత్ కేసరి” – ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ…

పవన్ కు 35 కోట్లు కట్టి అప్పులు తీర్చిన విశ్వ ప్రసాద్‌కి గిఫ్ట్ గా మూవీ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు NRI నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌తో ఎంతో సన్నిహిత సంబంధం ఉన్న సంగతి తెలసిందే. సినిమాలతో పాటు జనసేన పార్టీలోనూ ఆయన కీలకంగా ఉంటూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాను టీజీ విశ్వ…

రజినీ ‘కూలీ’ ఓవర్సీస్‌ భాక్సాఫీస్ ప్రీ బుక్కింగ్స్ ఎలా ఉన్నాయి?

రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘కూలీ’ ఓవర్సీస్ లో ఇప్పుడే సంచలనం సృష్టిస్తోంది. ఇంకా ట్రైలర్ కూడా రాలేదు, రిలీజుకు రెండు వారాల టైమ్ ఉంది. కానీ అప్పుడే ప్రీ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి! యూఎస్‌,…

సుప్రీంకోర్టులో మంచు మోహన్ బాబుకి ఊరట, కేసు కొట్టివేత!

సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటను ఇచ్చింది. 2019లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం వారు చేసిన నిరసనలో కేసు నమోదైన నేపథ్యంలో, వారిపై నమోదైన ఫిర్యాదును సుప్రీంకోర్టు రద్దు…

రూ.70 లక్షల సూట్‌కేస్ మాయం..! ఊర్వశి రౌతేలా కి షాకింగ్ అనుభవం!

బాలీవుడ్‌ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌతేలా లండన్‌లో ఓ అనూహ్య సంఘటనను ఎదుర్కొన్నారు. వింబుల్డన్ 2025 మహిళల ఫైనల్ మ్యాచ్‌కి హాజరై, అక్కడి నుంచి భారత్‌కి తిరుగు ప్రయాణమవుతుండగా… ఆమె సూట్‌కేస్‌ గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో మాయం అయింది! ఆ లగ్జరీ బ్యాగ్‌లో…

‘సితారే జమీన్‌ పర్‌’ యూట్యూబ్ లో ఎలా చూడాలి? ఏంటి కండీషన్స్?

ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘సితారే జమీన్‌ పర్‌’ (Sitaare Zameen Par) ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ అయింది. రెగ్యులర్ గా జరుగే ఓటిటీ విడుదలను పక్కన పెట్టి, ఈ సినిమాను ₹100 రెంటల్…

నా భర్త ఎఫైర్ పెట్టుకున్నాడని, నేను పెట్టుకున్నాను, ఆ క్షణం తప్పనిపించలా

గతంలో బాలీవుడ్‌ను ఏలిన ప్రముఖ నటీమణి ముంతాజ్ తన జీవితం గురించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చ మొదలైంది. కెరీర్ పీక్‌లో ఉండగానే, సినిమాల్ని పూర్తిగా వదిలేసి, ఆమె ఉగాండాలోని ప్రముఖ వ్యాపారవేత్త మయూర్ మాధ్వానీని వివాహం…

హైప్ 100%… మరి రికవరీ?! ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జులై…

18 ఏళ్ల తర్వాత సంక్రాంతికి ప్రభాస్ రీ ఎంట్రీ – “రాజా సాబ్” ఇన్‌సైడ్ స్టోరీ ఇదే!!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ, వాటిలో మొదటగా విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం ‘ది రాజాసాబ్‌’, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం మేరకు, ఈ…

విజయ్ దేవరకొండ ది మాస్ కం బ్యాక్: US లో ఒక్క రాత్రిలోనే రికార్డ్ రిపీట్!

విజయ్ దేవరకొండకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మరోసారి భాక్సాఫీస్ కు అర్థమయ్యింది. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో వెనుకబడి ఉన్న ఈ యాక్టర్, ఇప్పుడు తనకెదురుగా ఉన్న విమర్శల్ని ‘కింగ్డమ్’ ఓపెనింగ్స్‌తో తుడిచేసాడు. అమెరికాలో జరిగిన ప్రీమియర్ షోలు ద్వారా…