‘కుబేర’ రెమ్యునరేషన్ రిపోర్ట్ : నాగ్ కు, ధనుష్ కు ఎవరికి ఎంతెంత?!
‘కుబేర’ – శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి అసలు బడ్జెట్ కేవలం ₹90 కోట్లు అని ప్లాన్…
