థియేటర్లలో తీసేసినా, కోర్టు గదుల్లో మాత్రం ‘థగ్ లైఫ్’ నడుస్తూనే ఉంది
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యి రెండో రోజుకే థియేటర్స్ నుంచి తీసేసినా … దానికి చుట్టూ సాగుతున్న వివాదం మాత్రం తగ్గే సూచనలు కనిపించట్లేదు. తాజాగా ఈ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం దాకా…
