Category: సినిమా వార్తలు

మరో చిక్కులో… మంచు విష్ణు ‘కన్నప్ప’!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘కన్నప్ప’ సినిమా మొదటి రోజు నుంచి ట్రోలింగ్, ఆఫీస్ బాయ్ హార్డ్ డ్రైవ్ ఎపిసోడ్, ఇప్పుడు బ్రాహ్మణ వర్గం అభ్యంతరం వల్ల మరోసారి వివాదాల మధ్య చిక్కుకుపోయింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ…

షాకింగ్ అప్డేట్: సూపర్ హిట్ ‘మార్కో’ సీక్వెల్ ఆపేసారు, ఆఫీషియల్ ప్రకటన

మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ దర్శకత్వంలో వచ్చిన ‘మార్కో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సుమారు ₹100 కోట్లు గ్రాస్ కలెక్షన్లతో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగుతో పాటు హిందీలోనూ మంచి రెస్పాన్స్…

పెద్ద హీరోలపై తీవ్రస్దాయిలో అసహనం వ్యక్తం చేసిన దిల్ రాజు

తెలంగాణ ప్రభుత్వం శనివారం, జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ లాంటి స్టార్‌లు పాల్గొన్నారు. అయితే, కొన్ని విషయాలపై నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్…

‘హరి హర వీరమల్లు’ రిలీజ్, ఆ డేట్ ఫిక్స్ అయినట్లేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఎట్టకేలకు ఫినిషింగ్ లైన్ దాటి, విడుదలకు సిద్ధమవుతోంది.…

Air India విమాన ప్రమాదం: మ్యూజిక్‌ డైరెక్టర్ మిస్సింగ్!

అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపిన సంగతి తెలిందే. ఇప్పుడు మరో హృదయవిదారక కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం అనంతరం మ్యూజిక్ ఆల్బమ్‌ డైరెక్టర్ మహేశ్ జీరావాలా (Mahesh Jirawala) ఆచూకీ లభించకపోవడంతో,…

‘సితారే జమీన్ పర్‌’ రిలీజ్ కు బ్రేక్‌? ఆమీర్ ఖాన్ vs సెన్సార్ బోర్డు వివాదం!

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రస్తుతం వివాదాల వలయంలో చిక్కుకుంది. సినిమా రిలీజ్‌కు కేవలం వారం రోజులే ఉండగా, సెన్సార్ సర్టిఫికేట్‌ ఆలస్యం సినిమా ఫేట్‌పై ప్రశ్నార్ధక…

కామెడీ నుంచి కెమెరా వెనకకి – దర్శకత్వం చేపట్టిన రాహుల్ రామకృష్ణ!

తెలుగు సినిమాల్లో కామెడీ తో ప్రేక్షకుల మనసులు గెలిచిన పలువురు నటులు గతంలో దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఎంఎస్ నారాయణ, అవసరాల శ్రీనివాస్, వేణు, ధనరాజ్ లాంటి వారు తమ సత్తా ఆ డిపార్ట్మెంట్‌లో కూడా చూపించారు. ఇప్పుడు ఆ…

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ తో నాని., మీటింగ్ వైరల్!

తమిళ సినిమా ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ భారీ సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి, కంటెంట్ బలం మీదే Rs. 100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ మనసులు…

త్రివిక్రమ్ ని వద్దనుకున్నారు సరే…ఆ ప్లేస్ లోకి వస్తున్నదెవరు?

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయాల్సిన అల్లు అర్జున్‌ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్టే కనిపిస్తోంది. బన్నీ కోసం ప్లాన్ చేసిన ప్రాజెక్ట్‌ పక్కనపడిపోయింది. ఎందుకంటే త్రివిక్రమ్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ముందుకు వెళ్లారు. ఈ కాంబినేషన్‌ ఫిక్స్‌ అయిన వెంటనే, త్రివిక్రమ్ ప్లేస్…

రామ్ చరణ్, త్రివిక్రమ్ సినిమా మొదలు కాకపోవటానికి షాకింగ్ రీజన్?!

ఇది దర్శకుడి విజన్ vs స్టార్ హీరో ప్రిఫరెన్స్ గొడవ కాదు. ఇది బడ్జెట్, బ్యానర్, బ్రాండ్ వ్యూహాల ముడుపు!** ఇది కేవలం ఇద్దరు పెద్ద స్టార్స్ మ‌ధ్య కాలైన స్క్రిప్ట్ విష‌యం కాదు. ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరుగుతున్న…

రామ్ చరణ్ కోసమే నాని తప్పుకుని దారి ఇస్తున్నాడా? అసలేం జరుగుతోంది

నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అంటేనే ఇప్పుడు క్రేజ్ వేరే లెవల్. ‘దసరా’తో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ జోడీ, ఇప్పుడు ప్యాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘The Paradise’ కోసం మళ్లీ కలసి వస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్‌, నాని…

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న లోకేష్, ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్

మాస్టర్‌, విక్రమ్‌,లియో వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో స్టార్‌ దర్శకుడిగా మారిన దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో లోకేష్ కనగరాజ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఎందుకోసం…