థియేటర్స్ వివాద విషయమై పవన్ కళ్యాణ్ పై విమర్శలు?
తాజాగా థియేటర్ల పై నిషేధం నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై పెద్దగా ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తిలో టాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. జూన్ 12న…
