అలాంటివి ఆపండంటూ కరీనా సీరియస్ పోస్ట్, వెంటనే డిలీట్
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే సైఫ్‌ని ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి…
