నటి, నిర్మాత ప్రియాంక చోప్రా జోనాస్ ముంబైలోని పశ్చిమ సబర్బ్ అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని నాలుగు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లను అమ్మేసారు. ఈ డీల్స్ సోమవారం పూర్తైంది. 84.47 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీ కట్టారు. నటుడి తరపున ప్రియాంక తల్లి…
