‘అఖండ 2’బ్రేక్ ఈవెన్ ఫిగర్ తెలిస్తే షాక్!
‘అఖండ 2’ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రేడ్ సర్కిల్స్‌లో హడావుడి మొదలైంది. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇది నాలుగో చిత్రం. ముందున్న మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్స్ కావడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే హైప్‌తో థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయికి…
