మహేశ్ బాబు బర్త్‌డేకు – రాజమౌళి ప్లాన్ ఏంటీ?
ఆగస్టు 9 – ఇది మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి పండగే! ఈసారి 50వ బర్త్‌డే… జంబో సెలబ్రేషన్స్‌కి అంతా సిద్ధమవుతుంటే, ఒకటే ఊహ – #SSMB29 నుంచి ఏదైనా బాంబ్ పడతుందని! ఫస్ట్‌లుక్ అయినా, వీడియో గ్లింప్స్ అయినా వస్తుందనుకుని ఫ్యాన్స్…
