US లో రజినీ రేంజ్ ఇదా? ! ‘కూలీ’ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు
తమిళ హీరోలలో ఓవర్సీస్ మార్కెట్‌లో అన్‌మ్యాచ్‌డ్ ఫాలోయింగ్ కలిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన బాక్సాఫీస్ పుల్‌ను చాటుతున్నారు. తెలుగు, హిందీ హీరోలతో పోలిస్తే యుఎస్‌లో తమిళ సినిమాల మార్కెట్ తక్కువే అయినా, రజినీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.…
