ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన డీల్ – టీజర్ రాకముందే రూ.60 కోట్లు!!
అనిల్ రావిపూడి – ఈ పేరు వినగానే మాస్, ఫన్, ఎమోషన్‌కి కాంబో ప్యాక్ గుర్తొస్తుంది. పటాస్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్స్‌తో కమర్షియల్ సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు అదే డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో కలవగా……
