విమర్శల తుపానులో శంకర్… అన్నిటికీ మౌనమే సమాధానం!
ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు విజువల్ వండర్స్‌కు బ్రాండ్ అయిన ఆయన… ఇప్పుడు వరుస పరాజయాలతో ఇండస్ట్రీలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ 2 – గేమ్ ఛేంజర్: రెండు ‘డిజాస్టర్’ బాంబులు! ‘ఇండియన్ 2’తో…
