ఎన్టీఆర్ క్రేజ్ : షాకింగ్ రేటుకు “వార్ 2” తెలుగు రైట్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న స్థాయికి మాటలు చాలవు. “RRR” తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిపోయారు. హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న ‘వార్ 2’ సినిమాపై నేషనల్ లెవెల్‌లో ఆసక్తి నెలకొంది. ఈ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లోనూ భారీ…
