రామ్ చరణ్ కోసమే నాని తప్పుకుని దారి ఇస్తున్నాడా? అసలేం జరుగుతోంది
నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అంటేనే ఇప్పుడు క్రేజ్ వేరే లెవల్. ‘దసరా’తో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ జోడీ, ఇప్పుడు ప్యాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘The Paradise’ కోసం మళ్లీ కలసి వస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్, నాని…
