మిక్స్‌డ్ రివ్యూలు, కానీ మాస్ రెస్పాన్స్ సునామీ – ‘డ్యూడ్’ 100 కోట్ల దిశగా!

రిలీజ్ రోజు ఉదయం నుంచే హైప్ ఊహించని స్థాయిలో ఉంది. మార్నింగ్ షో నుంచే థియేటర్స్‌లో ఫుల్ హౌస్ బోర్డులు కనిపించాయి. రివ్యూలు మిక్స్‌డ్‌గా వచ్చినా, ఆ ప్రభావం ఒక్క టికెట్ కౌంటర్‌పైనా పడలేదు! ప్రదీప్ రంగనాథన్ ఫ్యాన్ బేస్, కంటెంట్…

298 కోట్ల బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి! ‘కొత్త లోక’ డిజిటల్ రిలీజ్ డేట్ ఫైనల్!

థియేటర్లలో రికార్డులు బద్దలుకొట్టిన ‘కొత్త లోక (Lokah: Chapter 1)’ ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీగా ఉంది! ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. కల్యాణి ప్రియదర్శన్ నటన, డొమినిక్ అరుణ్ డైరెక్షన్, అలాగే దుల్కర్…

స్టార్ రైటర్‌ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్

కల్యాణ్ రామ్ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన జోడీ కట్టబోయే వ్యక్తి ఒక స్టార్ రైటర్! తెలుగులో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA)’, ‘వెంకీమామ’, ‘18 పేజెస్’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలతో తన సొంత ముద్ర వేసుకున్న రచయిత…

‘మాస్ జాతర’ వారంలో రిలీజ్ ..వేరీజ్ క్రేజ్ ?!

‘మాస్ జాతర’ రిలీజ్‌కి వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ సినిమాపై బజ్ మాత్రం ఇంకా కిక్ అందుకోలేదు. రవితేజకు వరుస ఫ్లాపులు తగిలిన తర్వాత, ఈ సినిమాపై బిజినెస్ కూడా పెద్దగా జోరుగా సాగటం లేదని ఇండస్ట్రీ టాక్.…

మెగా–అల్లు ఫ్యామిలీ విభేధాలు నిజమా? దానికి బలమైన సిగ్నల్ ఇచ్చిన ‘ఒక వేడుక’!

టాలీవుడ్‌లో చాలా కాలంగా “మెగా క్యాంప్ – అల్లు క్యాంప్ విడిపోయాయట” అనే టాక్ వినిపిస్తూనే ఉంది. కానీ ఎవ్వరూ పబ్లిక్‌గా ఏమీ మాట్లాడకపోవడంతో అది కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది. కానీ ఈ సారి మాత్రం ఒక వేడుకే ఆ రూమర్‌కు…

ఇంతకీ ప్రభాస్ కు ఉన్న ఆ చెడ్డ అలవాటు ఏంటి భయ్యా!

సందీప్ రెడ్డి వంగా అంటే కథల్లో హీరోని సమాజం భయపడే వ్యక్తిగా చూపించడమే ఆయన స్టైల్. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ తర్వాత… ఇప్పుడు ఆ లైన్లోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి కొత్త యాంగిల్ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ బర్త్‌డే…

నేను అనారోగ్యంతో పోరాడుతుంటే వాళ్లంతా ఎగతాళి చేశారు! సమంత బిగ్ రివీల్!

సినిమాల నుండి కొంత గ్యాప్ తీసుకున్నా… సమంత క్రేజ్ మాత్రం ఒక్కశాతం కూడా తగ్గలేదు! తన ప్రతి మాట, ప్రతి పోస్టు ట్రెండింగ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆమె చెప్పిన ఓ హార్ట్ టచింగ్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

“సన్యాసం తీసుకుంటా” వార్తలపై రేణు దేశాయ్ క్లారిటీ!

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో “రేణు దేశాయ్ సన్యాసం తీసుకోబోతుంది” అనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటిపై స్వయంగా రేణు దేశాయ్ స్పందిస్తూ “ఇది అంతా పుకార్లే” అని స్పష్టత ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్…

‘చిరు’ పేరు మీద బిజినెస్ ఇక అసాధ్యం! కోర్టు గట్టి షాక్ ఇచ్చింది!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో పెద్ద విజయమే దక్కింది. తన అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, బిరుదులు వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. జడ్జి ఎస్. శశిధర్ రెడ్డి జారీ చేసిన…

ప్రభాస్ ‘ఫౌజీ’ పోస్టర్‌లోని ప్రతి సింబల్ అర్థం తెలుసా? మైండ్ బ్లోయింగ్ డీటైల్స్!

దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న మరో మహా ప్రాజెక్ట్‌కి ఇప్పుడు క్లారిటీ వచ్చింది! రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, విజన్‌రీ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “ఫౌజీ” సినిమా నుండి…