ఏపీ హైకోర్టుకు టికెట్ల పంచాయితీ: హీరోలకు షాక్ ఇవ్వబోతున్న వైజాగ్ ఎగ్జిబిటర్!
సినిమా చూడాలంటే సామాన్యుడు ఆస్తులు అమ్ముకోవాలా? స్టార్ హీరోల సినిమా వస్తుందంటే చాలు టికెట్ల ధరలతో జేబులు కత్తరించాల్సిందేనా? ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు వైజాగ్ నుంచి ఒక ఎగ్జిబిటర్ కత్తి కట్టారు! ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపు ఇప్పుడు…
