ట్రెక్కింగ్ చేసా అద్భుతం… కానీ ఆ విషయం నన్ను బాధించింది: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రెండు రోజుల క్రితం వరకూ ఒడిశాలో ఉన్నార. ఆయన, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ ప్రాజెక్టు తెరకెక్కిస్తారు. రీసెంట్ గా ఒడిశాలో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి…
