Samantha: GQ కవర్ పేజీపై హాట్ హాట్ గా సమంత
సమంత GQ మ్యాగజైన్ కవర్ పేజీపై స్టన్నింగ్ లుక్స్ దర్శనమిచ్చి తన ఫ్యాన్స్ కు పండగ చేసింది. గత కొంతకాలంగా అనారోగ్యతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. బ్రాండ్ ప్రమోషన్స్ తో సందడి చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మ్యాగజైన్ కవర్…
