ఇది కదా క్రేజ్ : రిలీజ్ కు ముందే 25 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ రైట్స్ తీసేసుకుంది!

“లవ్ టుడే”, “డ్రాగన్” సినిమాలతో స్టార్‌గా అయ్యిన ప్రదీప్ రంగనాథన్‌ ప్రస్తుతం తన కొత్త చిత్రం డ్యూడ్ (Dude) ‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో…

ఫిష్ వెంకట్‌కి ప్రభాస్ నుంచి రూ.50 లక్షల సాయం? ఫేక్ గా తేల్చేసిన కుటుంబ సభ్యులు!

సినిమాల్లో తన యూనిక్ కామెడీ టైమింగ్‌తో, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యుల సూచనల…

బ్లడీ బ్లాక్‌బస్టర్ ‘కిల్’ తెలుగు రీమేక్‌కు రెడీ…హీరో ఎవరంటే

గతేడాది హిందీలో విడుదలైన ‘కిల్’ (Kill) చిన్న సినిమానే అయినా… బాక్సాఫీస్ వద్ద బిగ్ సర్ప్రైజ్ అందించిన సంగతి తెలసిందే. థియేటర్‌లో ప్రెజెంట్ చేసిన బ్లడీ యాక్షన్, ఓన్ లొకేషన్ స్టంట్‌లు, రా విజువల్స్ — ప్రేక్షకులను షాక్‌కి గురిచేశాయి. జులై…

నితిన్ “తమ్ముడు’ కలెక్షన్స్ అంత దారణం? (ఏరియా వైజ్ లెక్కలు)

నితిన్, వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో, దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన తమ్ముడు సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ కట్ అప్పుడు ఆసక్తిని కలిగించగా, రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ హైప్‌ను డ్రాప్ చేసినట్లు అయింది. ఇక ఈ వారం…

మంచు విష్ణు డ్రీమ్ మూవీ ‘కన్నప్ప’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?!

మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ వచ్చిన చిత్రం ‘కన్నప్ప’ . ఈ చిత్రాన్ని ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు మంచు విష్ణు. ఈ భారీ ప్రాజెక్ట్ జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా…

‘కుబేర’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన నాగ్… ఓ తమిళ రీమేక్‌తో రెడీ ??

స్టార్ డమ్ కంటే ఇక నుంచటి పాత్ర బలం మీద నమ్ముకోవాలనకుంటున్న నాగ్ — ఇటీవలి కాలంలో బ్రహ్మాస్త్ర, కూలీ, కుబేర లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఓ కొత్త గమనాన్ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా ధనుష్‌తో కలిసి నటించిన కుబేర…

వెంకటేష్ సరసన పవన్ హీరోయిన్ ?

ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల్లో తెగ చర్చనీయాంశంగా మారింది ఓ కొత్త కాంబినేషన్ — మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ ల కలయికలో ఓ కొత్త సినిమా. ఇది ఇద్దరికి కలిసి వచ్చిన తొలి చిత్రం కావడం, అదీ…

వైరల్ వయ్యారి: శ్రీలీల స్టెప్పులకు సోషల్ మీడియా దాసోహం!

తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్ వచ్చి వైరల్ అవుతోందంటే ఓ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. అదే శ్రీలీల! స్క్రీన్ ప్లే ఆమె అడుగు పడితే… మెరుస్తుంది, స్టెప్స్ శబ్దం చేస్తాయి, సోషల్ మీడియా తడబడుతుంది. జింతక, కుర్చీ మడతపెట్టీ లాంటి సాంగ్స్…

‘తమ్ముడు’ కుప్పకూలింది… ‘ఎల్లమ్మ’ కు భవిష్యత్తుందా?

2020లో వచ్చిన భీష్మ త‌ర్వాత నితిన్‌కి పెద్ద విజయం ద‌క్కలేదు. కానీ త‌మ్ముడు రూపంలో వ‌చ్చిన ఫెయిల్యూర్ మాత్రం అతని కెరీర్‌లోనే ఒక వార్నింగ్ బెల్ మోగించినంత కీలకమైన దెబ్బ. కాస్త హోప్‌తో చేసిన సినిమా కావడం, త‌న పారితోషికం తీసుకోకుండా…

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరక్టర్!

టూరిస్ట్ ఫ్యామిలీ అనే తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ దర్శకుడు అభిషన్ జీవింత్, ఇప్పుడు పూర్తి భిన్నమైన దారిలో అడుగుపెడుతున్నాడు. మరో సినిమాకు మెగాఫోన్ పట్టతాడని అనుకున్న అందరికీ షాక్ ఇచ్చేలా… అభిషన్ ఇప్పుడు హీరోగా…