శ్రీలీల షాకింగ్ డిమాండ్ ! ఇలా అయితే కష్టమే

'పెళ్లిసందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన శ్రీలీల… ఒక్క సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న తెలుగమ్మాయి. చీరకట్టు చందమామలా తెరపై మెరిసిన ఆమెకు ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. హిట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువైనా… క్రేజ్ మాత్రం తగ్గలేదు.…

స్టేజీపైనే ఏడ్చేసిన హీరో సిద్దార్ద్, ఎందుకంటే

ఈ మధ్య కాలంలో సిద్దార్థ్ కెరీర్ ని పరిశీలిస్తే, వరుస పరాజయాలతో దశలో ఉన్నాడు. ‘బోయ్ నెక్స్ట్ డోర్’ ఇమేజ్ ఉన్న ఈ హీరో, వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం దూరంగా ఉండిపోయింది. అయినా తనను నమ్ముకున్న…

తీవ్ర విమర్శల తర్వాత మారిన టైటిల్ – హిందీలో ‘కూలీ’కి కొత్త పేరు!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల యుగం. ఒకే కథ, ఒకే విజన్‌తో దేశమంతా కనెక్ట్ కావాలంటే… టైటిల్ నుంచే ఓ మోస్తరైన కిక్కు ఉండాలి. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా టైటిల్‌కు వచ్చిన హిందీ వెర్షన్…

బ్రేకప్ చెప్పిన బోయ్ ప్రెండ్ తో సరసాలా?, ముదురు బ్యూటీ కొత్త ముచ్చట్లు

వయసు అనేది మలైకా అరోరాకు కేవలం సంఖ్య మాత్రమే. 50 దాటి, విడాకుల తర్వాత కూడా – గ్లామర్ పరంగా ఆమెకి పోటీదారులే లేరని మరోసారి నిరూపించుకున్నారు. కొడుకు పెద్దవాడైనా, మలైకా లైఫ్‌స్టైల్ మాత్రం ఇంకా బోల్డ్‌గానే కొనసాగుతోంది. అత్యంత చర్చనీయమైన…

మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ రివ్యూ

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన కన్నప్ప ఎట్టకేలకు విడుదలైంది. భారీ బడ్జెట్‌తో, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యామియోలతో సినిమాపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ డైరక్షన్ లో న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ…

ఓటీటీలోకి “థగ్ లైఫ్”…ఎప్పటి నుంచి అంటే !

మణిరత్నం – కమల్ హాసన్ కలయిక అంటే దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక శకం. ‘నాయకుడు’ అనే లెజెండరీ క్లాసిక్ తర్వాత మళ్లీ ముప్పై ఏళ్ల తర్వాత వీరిద్దరూ చేతులు కలిపారు. అదే ‘థగ్ లైఫ్’. కానీ ప్రేక్షకులు…

తెలుగులో భారీ హిట్ అయిన “కుబేరా”… హిందీలో అంత దారుణమా?!

తెలుగులో శేఖర్ కమ్ముల "కుబేరా" సాలీడ్ హిట్. ధనుష్, నాగార్జున కాంబినేషన్‌తో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. మార్నింగ్ షోకే హిట్ టాక్ రావటం కలిసొచ్చింది . థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు… ఓటీటీల దృష్టిని…

థియేటర్ లో యావరేజ్, ఓటిటిలో బ్లాక్‌బస్టర్!

Gadar 2 సూపర్ హిట్ కావ‌డంతో స‌న్నీ డియోల్ మళ్లీ యాక్ష‌న్ సినిమాల వైపు మొగ్గుచూపారు. అదే జోష్‌లో ఆయన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ డ్రామా ‘జాట్’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ…

నెగిటివ్ రివ్యూలు రాస్తే లీగల్ గా కేసులు పెడతాం

‘క‌న్న‌ప్ప’ అనేది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొద‌లెట్టేముందు ఎవ‌రికీ పెద్ద‌గా ఎక్సపెక్టేషన్స్ లేవు. రిలీజ్ టైమ్ నాటికి సినిమాపై కొద్దిగా క్రేజ్ మొదలైంది. ‘కన్నప్ప ను ఓ భారీ పాన్ ఇండియా…

కథా దొంగతనం : ETV Win న్యాయపోరాటం

ఒక సినిమా గానీ, వెబ్ సిరీస్ గానీ విడుదల కాకముందే… కథ చోరీ దుమారాలు రేపడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, స్టోరీ కాపీ అయిందని కోర్టు మెట్లు ఎక్కే రోజులు వచ్చేశాయి. ఇప్పుడు మరో ‘కథ యుద్ధం’…