‘ధురంధర్’ ఎఫెక్ట్.. బాలీవుడ్‌లో మరో వికెట్ డౌన్?
ఒక సినిమా హిట్… ఇంకొక సినిమాపై ప్రభావం చూపిస్తుందా? బాలీవుడ్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. ధురంధర్ సక్సెస్‌తో ఇండస్ట్రీలో ఊహించని చర్చలు మొదలయ్యాయి. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ డిసెంబర్ 5న…
