లోకేశ్ కనగరాజ్ – అల్లు అర్జున్ కాంబో?! సీక్రెట్ మీటింగ్ లీక్!
‘విక్రమ్’, ‘ఖైదీ’, ‘లియో’ వంటి సినిమాలతో సౌత్‌లో స్టైల్, యాక్షన్, సబ్‌టెక్స్ట్‌ల మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. కానీ ఈసారి కారణం కొత్త సినిమా కాదు… కొత్త కాంబినేషన్! ‘కూలీ’తో క్రేజ్ కాస్త తగ్గినా……
