ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే ‘డ్రాగన్’ అప్డేట్
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో… ఇది సినిమా కాదు, నెక్స్ట్ లెవల్ స్టార్మ్! ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న ‘డ్రాగన్’ గురించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. కొన్ని నెలలుగా షూట్ ఆగిపోవడంతో ఫ్యాన్స్‌లో టెన్షన్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ గాయాలు,…
