- సీనియర్ దర్శకుడికి అరుదైన గౌరవం.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ‘కాశ్మీర్ పీఠం’ పురస్కారం
తెలుగు సినిమా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన సీనియర్ దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావు (PNR) ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక గౌరవం చేరింది. హైదరాబాద్‌లోని దేవభూమి, సీవీకే పార్క్‌లో కాశ్మీర్‌కు చెందిన శ్రీమద్ జగద్గురు శారదా సర్వజ్ఞ పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన 15వ శ్రీ శారదా శతాబ్ది సమ్మాన్ సమారోహ్‌లో ఆయనకు ‘కాశ్మీర్ పీఠం’ (శ్రీ శారదా శతాబ్ది విశేష సమ్మాన్) పురస్కారం లభించింది. తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా… Read more: సీనియర్ దర్శకుడికి అరుదైన గౌరవం.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ‘కాశ్మీర్ పీఠం’ పురస్కారం - అనుష్క ‘కథనార్’ ట్రైలర్ .. విజువల్స్ అదిరిపోయాయి కానీ ఆ ఒక్కటే లోటు!!
బాహుబలి జేజమ్మ మళ్ళీ వచ్చేస్తోంది.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న అనుష్క 50వ సినిమా! టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఇంపాక్ట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ‘కథనార్’ (Kathanar) ట్రైలర్ ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. మలయాళ చిత్ర పరిశ్రమలోకి అనుష్క అడుగుపెడుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్, తాజాగా విడుదలైన ట్రైలర్ తో సోషల్ మీడియాను… Read more: అనుష్క ‘కథనార్’ ట్రైలర్ .. విజువల్స్ అదిరిపోయాయి కానీ ఆ ఒక్కటే లోటు!! - ప్రభాస్‌కు తల్లిగా నటించాలా? షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నటి రాశి!
ఒకప్పుడు స్టార్ హీరోలందరినీ ఊపేసిన అందాల తార.. ఇప్పుడు రెబల్ స్టార్ గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో మంటలు రేపుతున్నాయి! టాలీవుడ్లో ఒకప్పుడు ‘శుభాకాంక్షలు’, ‘పెళ్ళి పీటలు’ వంటి సినిమాలతో కుర్రకారు గుండెల్లో గంటలు కొట్టించిన అందాల నటి రాశి గుర్తున్నారా? హోమ్లీ లుక్ తోనే కాకుండా, తనదైన గ్లామర్ తో ఇండస్ట్రీని ఏలిన ఈమె, అప్పట్లో స్టార్ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అయితే, తాజాగా ప్రభాస్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం… Read more: ప్రభాస్‌కు తల్లిగా నటించాలా? షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నటి రాశి! - దురంధర 2 వీరవిహారం.. ఉస్తాద్ భగత్ సింగ్ ఘోర డిజాస్టర్! పూర్తి లెక్కలు ఇవే.
ఒకటి వంద కోట్ల క్లబ్‌లోకి దూసుకుపోతుంటే, మరొకటి భారీ నష్టాలతో ఊబిలో కూరుకుపోయింది! టాలీవుడ్ లేటెస్ట్ రిపోర్ట్ మీకోసం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు తలకిందులవుతున్నాయి. థియేటర్ల దగ్గర భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకుల తీర్పు ముందు నిలబడలేక చతికిలపడుతున్నాయి. రెండో వీకెండ్ ముగిసే సమయానికి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎంత వసూలు చేసింది, ఏది సేఫ్ జోన్లోకి వెళ్ళింది, ఏది బయ్యర్లను ముంచేసింది అనే అంశాలు ఇప్పుడు సినీ… Read more: దురంధర 2 వీరవిహారం.. ఉస్తాద్ భగత్ సింగ్ ఘోర డిజాస్టర్! పూర్తి లెక్కలు ఇవే. - రాజమౌళి ‘వారణాసి’: భాక్సాఫీస్ టార్గెట్ ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోతుంది !
తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ‘దురంధర’ చిత్రం ప్రభంజనం నడుస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే 900 కోట్లు, 1000 కోట్ల మార్కును అందుకున్న ఈ సినిమాల రికార్డులను చూసి ఇండస్ట్రీ షేక్ అవుతోంది. అయితే, ఈ రికార్డులన్నీ పేకమేడల్లా కూలిపోయే సమయం ఆసన్నమైందని ఫిలిం నగర్ టాక్. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’ (SSMB29) సినిమా ఇప్పుడున్న లెక్కలన్నింటినీ తారుమారు చేయడానికి సిద్ధమవుతోంది. మూడు… Read more: రాజమౌళి ‘వారణాసి’: భాక్సాఫీస్ టార్గెట్ ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోతుంది !
