బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)ఏమీ వర్కవుట్ కావటం లేదు. శివరాత్రి కానుకగా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మీడియా నుండి డీసెంట్ రిపోర్ట్ లు వచ్చినా ఫలితం కనపడటం లేదు. సందీప్ కిషన్ కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుందని చెప్తున్నా కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయంటోంది ట్రేడ్.

రెండు రోజుల కలెక్షన్స్ డిటేల్స్ (ఏరియా వైజ్)

నైజాం 0.68 cr
సీడెడ్ 0.24 cr
ఉత్తరాంధ్ర 0.33 cr
ఈస్ట్ 0.10 cr
వెస్ట్ 0.08 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.19 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.91 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.38 cr
తెలుగు వెర్షన్ (టోటల్) 2.29 cr

‘మజాకా’ (Mazaka ) చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పరిస్దితి చూస్తుంటే కష్టంగానే ఉంది.

, , ,
You may also like
Latest Posts from