ఈ రోజు మొత్తం నాలుగు కొత్త సినిమాలు ఒక్కసారిగా ఓటీటీలోకి వచ్చాయి. ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

మజాకా
సందీప్ కిషన్, రీతూ వర్మ కాంబోలో తెరకెక్కిన మజాకా సినిమా నేటి నుంచి జీ5(Z5)లో స్ట్రీమింగ్ అవుతోంది.

దేవ
షాహిద్ కపూర్, పూజా హెగ్డే కలిసి నటించిన దేవ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది.

శబ్దం
ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అగత్యా
తమిళ నటుడు జీవా నటించిన అగత్యా సన్ నెక్ట్స్‌లో విడుదలైంది.

, , ,
You may also like
Latest Posts from