సీనియర్ దర్శకుడికి అరుదైన గౌరవం.. తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ‘కాశ్మీర్ పీఠం’ పురస్కారం

తెలుగు సినిమా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన సీనియర్ దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావు (PNR) ఖాతాలో…

పుష్ప – శీలావతి క్రాస్‌ఓవర్ నిజమా? అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా?

‘ఘాటీ’ సినిమాను చాలామంది ‘పుష్ప’ మూవీతో పోలుస్తున్నారు. పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తే, శీలావతి గంజాయి అక్రమ రవాణా చేస్తుంది. దీంతో ఈ సినిమాను ‘పుష్ప’కు ఫిమేల్ వెర్షన్ గా చాలామంది చూస్తున్నారు. దీనిపై ఇటు అల్లు అర్జున్, అటు…

GST రేట్లు సవరణ: సినిమా టికెట్ రేట్లు ఎంత తగ్గుతాయి, ఎవరికి తగ్గుతాయి?

సినిమా ప్రేమికులకు శుభవార్త రానుందా? సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానున్న కొత్త GST స్లాబ్‌లు సినిమా టికెట్ ధరలపై ఏ విధమైన మార్పులు తెస్తాయనే విషయమై సినీ పరిశ్రమలో పెద్ద చర్చ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన…

బడ్జెట్ రూ.1200 కోట్లు? : రాజమౌళి – మహేశ్ ప్రాజెక్ట్ వెనక అసలు మిస్టరీ ఏమిటి?

భారతీయ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఏమిటీ అంటే మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 . అనౌన్స్ చేసిన రోజునుంచే ఈ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల మహేశ్ బాబు ప్రీ-లుక్ పోస్టర్…

రజనీ ‘కూలీ’ ఓటిటి రిలీజ్ డేట్..అఫీషియల్

రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ సినిమా ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రిలీజ్ రోజే భారీ హైప్‌తో మొదలైన ఈ సినిమా, రెండు వారాల్లోనే ₹510 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ‘వార్…

అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ తాగుతాడా, తాగిస్తాడా?

2025 మొదటి రోజే టాలీవుడ్ బాక్సాఫీస్‌కి కొత్త ఉత్సాహం రాబోతోంది. జనవరి 1న అల్లరి నరేష్ హీరోగా మెహర్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆల్కహాల్’ విడుదల కానుంది. సంక్రాంతి సమయానికే ఇప్పటికే పెద్ద సినిమాలు క్యూ కట్టినా, కొత్త ఏడాది రోజున…

‘హరి హర వీరమల్లు’ : మిస్సయిన 40 నిమిషాల ఎపిసోడ్- వెనక అసలు కథ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దర్శకుడు క్రిష్ జాగర్లమూడి – లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం… ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించగానే తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతటి హైప్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో…

ఇంత దారుణమైన హింస,రక్తపాతం ను మనవాళ్లు తట్టుకోగలరా?

సినిమాల్లో హింస పెరుగుతున్న తీరు భయపెడుతోంది. ఒకప్పుడు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొంత వరకు యాక్షన్ చూపించేవారు. ఇప్పుడు మాత్రం రక్తపాతం, నరికే దృశ్యాలు, క్రూరమైన హత్యలు… వీటిని కొత్త గిమ్మిక్‌లా మార్చేస్తున్నారు. కానీ ఆడియన్స్ నిజంగా ఇలాంటి హింసను ఎంజాయ్…

ఈ గాసిప్ అల్లు అర్జున్ గురించేనా? ఇండస్ట్రీలో షాక్ టాక్!

టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన గాసిప్ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ‘పుష్ప: ది రైజ్’తో పాన్-ఇండియన్ ఇమేజ్ సంపాదించిన అల్లు అర్జున్, ఇప్పుడు పాన్-వరల్డ్ స్టార్‌గా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం టాప్ డైరెక్టర్‌తో కలిసి…

ప్రభాస్ షాకింగ్ డిసిషన్: ‘స్పిరిట్’ కోసం భారీ ట్రాన్స్‌ఫర్మేషన్ మిషన్ స్టార్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన తీసుకున్న ఓ డెసిషన్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ‘రాజా సాబ్’ షూటింగ్ చివరి దశ‌లో ఉండగా, ‘ఫౌజీ’లో కూడా కొన్ని సన్నివేశాలు పూర్తిచేశాడు. ఇకపై…

“ఒక్క రాత్రిలోనే కన్యత్వం పోతుందా?” ప్రియాంక షాకింగ్ కామెంట్స్?

సినీ ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రొమాన్స్‌లు, రూమర్స్ అనేవి చాలా సాధారణం. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఇవి తరచూ బయటకు వస్తుంటాయి. చాలామంది నటీనటులు ఒకరితో రిలేషన్ కొనసాగించి, చివరికి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కూడా అక్కడ కొత్తేమీ కాదు.…

అనుష్క క్లూ ఇచ్చిందా.. రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసం సీక్రెట్ ప్రిపరేషన్?

అనుష్క శెట్టి తాజాగా ఒక మీడియా ఇంటరాక్షన్ లో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. విస్తారంగా ట్రావెల్ చేస్తూ, తన సమయం చాలా భాగాన్ని పుస్తకాలకు కేటాయిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న గ్రంథం ‘మహాభారతం’ అని స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు ఇక్కడ…

‘ఓజీ’ మేజిక్ మొదలైంది – అమెరికాలో అలజడి రేపుతున్న పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “ఓజీ (OG)”. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ ఓ రేంజి క్రేజ్ ఉంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత…